Jagityal | అన్న దానం చేయడం అభినందనీయం
అమావాస్య అన్నపూర్ణ మాత సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతీ అమావాస్య రోజున అన్నదానం చేయడం అభినందనీయమని కౌన్సిలర్ మూలస్తం లావణ్య మహేష్ అన్నారు.
Jagityal | జగిత్యాల రూరల్ : అమావాస్య అన్నపూర్ణ మాత సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతీ అమావాస్య రోజున అన్నదానం చేయడం అభినందనీయమని కౌన్సిలర్ మూలస్తం లావణ్య మహేష్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని బీట్ బజార్ చౌరస్తా వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ అన్నదానం చేయడం అన్నిదానాలలోకెళ్లా గొప్పదని చెప్పారు. ఈ సందర్భంగా 200 మందికి అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు అనంతుల సతీష్ కుమార్, హరీష్, మిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- donating
- Food
- Jagityal
- Karimanagar
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

