Godavarikhani | గోదావరిఖని స్మైల్ వృద్ధాశ్రమానికి అండగా దామెర
గోదావరిఖనికి చెందిన ప్రముఖ వైద్య నిపుణులు, దామెర చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకులు డాక్టర్ అనిల్ కుమార్ దామెర స్మైల్ వృద్ధాశ్రమానికి అండగా నిలిచారు.
Godavarikhani | కోల్ సిటీ, నవంబర్ 26 : గోదావరిఖనికి చెందిన ప్రముఖ వైద్య నిపుణులు, దామెర చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకులు డాక్టర్ అనిల్ కుమార్ దామెర స్మైల్ వృద్ధాశ్రమానికి అండగా నిలిచారు. గోదావరిఖని తిలక్ నగర్లో గల స్మైల్ షెల్టర్ హోమ్ లో ఆశ్రయం పొందుతున్న వృద్ధుల అవసరాలు తెలుసుకొని గురువారం నెలకు సరిపడా బియ్యం, ఇతర నిత్యవసర సరుకులను అందజేసి ఉదారతను చాటుకున్నారు.
ఆశ్రమంలోని వృద్ధులు, యాచకులను ఆప్యాయంగా పలకరించారు. వైద్య రంగంలో రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలకు విశిష్ట సేవలందించడమే గాకుండా ప్రవృత్తిగా సమాజ సేవకు పాటుడుతున్న డాక్టర్ దామెర అనిల్ కుమార్ ను ఆశ్రమ వృద్ధులు, నిర్వాహకులు నూనె శరత్ అభినందించారు. సమాజంలో రోడ్లపై యాచకులు కనిపించవద్దనే ఉద్దేశంతో వారిని చేరదీసి ఆశ్రయం కల్పిస్తున్న స్మైల్ షెల్టర్ హోమ్ కు తన వంతు సహాయ, సహకారాలు నిరంతరం అందిస్తానని హామీ ఇచ్చారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎంజీయూ అసిస్టెంట్ కంట్రోలర్‌గా డాక్టర్ దోమల రమేశ్
Sircilla | బాల్యవివాహాల కట్టడికి మతపెద్దలు సహకరించాలి.. రాజన్నసిరిసిల్ల కలెక్టర్ గరీమా అగర్వాల్
Sharad Pawar | శరద్ పవార్‌కు మళ్లీ అస్వస్థత.. బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలింపు
ఆకుల అక్షితకు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అభినందనలు
Tamil Nadu | గవర్నమెంట్ మేల్ ఎంప్లాయీస్‌కు పెటర్నిటీ లీవ్.. తమిళనాడు సర్కారు కీలక నిర్ణయం..!
ట్రెండింగ్ వార్తలు
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ

