Dubbapalli | దుబ్బపల్లి అంగన్ వాడీ కేంద్రంలో నాగుపాము కలకలం
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని దుబ్బ పల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో నాగుపాము వచ్చింది. దీంతో అంగన్వాడీ టీచర్, ఆయా, పిల్లలు, గ్రామస్తులు భయాందోళన చెందారు. ప్రమాదాన్ని పసిగట్టడంతో పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం ఉదయం రోజువారీ గానే అంగన్వాడీ కేంద్రంలో పిల్లలు వచ్చారు.
Dubbapalli | సుల్తానాబాద్ రూరల్, సెప్టెంబర్ 18 : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని దుబ్బ పల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో నాగుపాము వచ్చింది. దీంతో అంగన్వాడీ టీచర్, ఆయా, పిల్లలు, గ్రామస్తులు భయాందోళన చెందారు. ప్రమాదాన్ని పసిగట్టడంతో పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం ఉదయం రోజువారీ గానే అంగన్వాడీ కేంద్రంలో పిల్లలు వచ్చారు.
మధ్యాహ్నం సమయంలో శబ్దం రావడంతో గమనించిన సిబ్బంది వెంటనే గదిని పరిశీలించారు. బుష్ బుష్ అంటూ నాగు పామ కనిపించింది. దీంతో వెంటనే గ్రామస్తుల సాయంతో పాములు పట్టుకునే వ్యక్తిని రప్పించి పామును పట్టించడంతో నిర్వహకులు, పిల్లలు గ్రామస్తులు, ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల 16న కూడా నాగుపాము వచ్చిందని గ్రామస్తులు తెలిపారు. చిన్నపిల్లలు ఉండే అంగన్వాడీ కేంద్రంలో పాములు సంచరించడంతో పిల్లల భద్రతపై తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

