Preventively Arrested | మంత్రి పొన్నం పర్యటనలో చిగురుమామిడి బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు
రాష్ట్ర రవాణా బీసీ, సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో వీవో బిల్డింగ్, పశు వైద్యశాల భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమానికి శుక్రవారం మంత్రి హాజరుకానున్నారు.
Preventively Arrested | చిగురుమామిడి, ఆగస్టు 7 : రాష్ట్ర రవాణా బీసీ, సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో వీవో బిల్డింగ్, పశు వైద్యశాల భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమానికి శుక్రవారం మంత్రి హాజరుకానున్నారు. దీంతో పోలీసులు గ్రామంలోని బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపీటీసీలు కత్తుల రమేష్, మిట్టపల్లి మల్లయ్య, దరిపెల్లి సంపత్, సదానందంను ముందస్తుగా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. ప్రజాస్వామ్యబద్ధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ను సమస్యలపై విన్నవిస్తామని అనుకుంటే పోలీసులు గ్రామ సమస్యలను మంత్రికి వివరించకుండా అడ్డుకొని అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసం వారు ప్రశ్నించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

