Karimnagar | అద్వితలో కార్నివాల్ వీక్-2026
కరీంనగర్‌లోని భగత్‌నగర్ అద్విత ఇంటర్నేషనల్ స్కూల్లో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న వార్షిక కార్నివాల్ వీక్-2026 వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
Karimnagar | కమాన్ చౌరస్తా, నవంబర్ 11 : కరీంనగర్‌లోని భగత్‌నగర్ అద్విత ఇంటర్నేషనల్ స్కూల్లో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న వార్షిక కార్నివాల్ వీక్-2026 వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్నివాల్ వీక్‌కు పాఠశాల డైరెక్టర్ అనుదీప్ సౌగాని ముఖ్య అతిథిగా హాజరై రంగురంగుల బెలూన్లను గాలిలోకి విడుదల చేసి ప్రారంభించారు. ఆకాశంలోకి ఎగసిన బెలూన్లు ప్రతీ చిన్నారి కలలు, ఆశయాలకు, ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే స్ఫూర్తికి ప్రతీకగా నిలిచాయని ఆయన అన్నారు.
బాల్యం, సృజనాత్మకత, ఆనందాన్ని వేడుకగా మలిచే లక్ష్యంతో వారం రోజుల పాటు ఈ కార్నివాల్‌ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ వీక్‌లో భాగంగా పెర్ఫార్మెన్స్ అండ్ విజువల్ ఆర్ట్స్, మూవీ టైమ్, పాట్లక్స్, ఎక్స్ప్రెషన్-క్యాస్కేడ్స్ వంటి ఆసక్తికరమైన కార్యక్రమాలు, పోటీలు నిర్వహించనున్నారు. విద్యార్థులు తమ అభిరుచులను అన్వేషించడానికి, ప్రతిభను ప్రదర్శించడానికి, భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరచడానికి ఈ కార్యక్రమాలు చక్కని వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Megaverse | చిరంజీవి ‘మెగావర్స్’ షోకి చీఫ్ గెస్ట్‌గా రెబల్ స్టార్ ప్రభాస్?.. టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారిన క్రేజీ న్యూస్!
High Court | మేడ్చల్ కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం.. కోర్టులో హాజరు పరుచాలని సీపీకి ఆదేశం
విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక
ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
MLA Manik Rao | చెరుకు రైతుకు రూ.4,500 మద్దతు ధర ఇవ్వాలి: ఎమ్మెల్యే మాణిక్ రావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

