Mallapur | మల్లాపూర్లో తండ్రి జ్ఞాపకార్థం జీపీకి బాడీప్రీజర్ అందజేత
మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన నిమిషకవి సారంగం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. కాగా వీరి కుమారులైన పాత్రికేయుడు నిమిషకవి రాజేష్, రవి కలిసి సోమవారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్పంచ్, పాలకవర్గ సభ్యులను తన తండ్రి జ్ఞాపకార్ధం బాడీప్రీజర్ ను అందజేశారు.
Mallapur | మల్లాపూర్, సెప్టెంబర్ 7 : మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన నిమిషకవి సారంగం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. కాగా వీరి కుమారులైన పాత్రికేయుడు నిమిషకవి రాజేష్, రవి కలిసి సోమవారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్పంచ్, పాలకవర్గ సభ్యులను తన తండ్రి జ్ఞాపకార్ధం బాడీప్రీజర్ ను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము శ్రీరాం లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలో తండ్రి పేరు మీద చిన్న పాలసీ తీసుకోవడంతో తమ కుటుంబ సభ్యులకు రూ.10 లక్షలు ఇన్సూరెన్స్ వచ్చిందని, దీంతో కొంత మేరకు గ్రామానికి సేవ చేయలన్న ఆలోచనతో బాడీప్రీజర్ ను జీపీ అందజేసినట్లు తెలిపారు.
ఈ బాడీప్రీజర్ సేవలను మండల వ్యాప్తంగా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, ఉపసర్పంచ్ గడ్డం సోమారెడ్డి, డీజీఎం సురేష్, డీఎం రవి, మేనేజర్ నరేష్, డీవోలు రాజేష్, గణేష్, మాజీ జడ్పీటీసీ ఎలాల జలపతిరెడ్డి, బీజేపీ పార్టీ మండలాధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ నల్ల రాజన్న, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

