Thimmapur | వార్డు సభ్యుల ఫోరం కరీంనగర్ జిల్లా కో ఇంచార్జీగా ఆసిఫ్
కరీంనగర్ జిల్లా వార్డు మెంబర్ల ఫోరం జిల్లా కో ఇంచార్జీగా తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీ గ్రామానికి చెందిన వార్డు మెంబర్ ఆసిఫ్ హబీబ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఫోరం వ్యవస్థాపక అధ్యక్షురాలు నాగబెల్లి జ్యోతి ఉత్తర్వులు జారీ చేశారు.
Thimmapur | తిమ్మాపూర్, సెప్టెంబర్ 21 : కరీంనగర్ జిల్లా వార్డు మెంబర్ల ఫోరం జిల్లా కో ఇంచార్జీగా తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీ గ్రామానికి చెందిన వార్డు మెంబర్ ఆసిఫ్ హబీబ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఫోరం వ్యవస్థాపక అధ్యక్షురాలు నాగబెల్లి జ్యోతి ఉత్తర్వులు జారీ చేశారు. వార్డు సభ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, తన నియామకానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
Vishvajit More | వరల్డ్ ఛాంపియన్షిప్స్లో రజతం.. చరిత్ర సృష్టించిన యువ రెజ్లర్..!
BSF camp | బీఎస్ఎఫ్ క్యాంప్లో ఫుడ్ పాయిజనింగ్.. 75 మంది సిబ్బంది ఆస్పత్రిపాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

