Veenavanka | అశోక్ రెడ్డి సేవలు అభినందనీయం.. కరీంనగర్ డీఈవో ప్రశాంత్ రెడ్డి
పదవీ విరమణ పొందిన హెచ్ఎం పులి అశోక్‌డ్డి సేవలు అభినందనీయమని డీఈవో ఎన్ ప్రశాంత్‌రెడ్డి అన్నారు. వీణవంక మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం పులి అశోక్ రెడ్డి మంగళవారం పదవీ విరమణ పొందగా ముఖ్య అతిథిగా డీఈవో ప్రశాంత్‌రెడ్డి హాజరయ్యారు.
Veenavanka | వీణవంక, జూన్ 30 : పదవీ విరమణ పొందిన హెచ్ఎం పులి అశోక్‌డ్డి సేవలు అభినందనీయమని డీఈవో ఎన్ ప్రశాంత్‌రెడ్డి అన్నారు. వీణవంక మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం పులి అశోక్ రెడ్డి మంగళవారం పదవీ విరమణ పొందగా ముఖ్య అతిథిగా డీఈవో ప్రశాంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులతో పాటు ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పూలమాళలు వేసి, శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.
అనంతరం డీఈవో మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయ వృత్తి చాలా ఉన్నతమైనదని, హెచ్ఎం పులి అశోక్‌రెడ్డి జీవితం విద్యార్థులను తీర్చిదిద్దడానికి అంకితం చేశారని అన్నారు. పదవీ విరమణ అనంతరం సమాజ సేవలో ముందుడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో శోభారాణి, సర్పంచ్ సరోజన-రాజేంద్రప్రసాద్, ఉపసర్పంచ్ మహేశ్, ఇంచార్జ్ ఎంపీడీఓ శ్రీధర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

