ఎఫ్ఐఆర్ కాపీ ఎక్కడి నుంచి తెస్తం?
“తెలంగాణ కోసం నాడు శాంతియుతంగా ఉద్యమ పోరు జరిపిన వాళ్లు ఉద్యమకారులు కాదా?, వాళ్లు ఎఫ్ఐఆర్ కాపీ ఎక్కడి నుంచి తెస్తరు?” అని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నాయకు లు ప్రశ్నించారు.
- శాంతియుతంగా పోరాడిన వాళ్లు ఉద్యమకారులు కాదా?
- తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ప్రశ్న
- ప్రతి ఉద్యమకారుడికి అవకాశం కల్పించాలని డిమాండ్
గోదావరిఖని, జనవరి 13 : “తెలంగాణ కోసం నాడు శాంతియుతంగా ఉద్యమ పోరు జరిపిన వాళ్లు ఉద్యమకారులు కాదా?, వాళ్లు ఎఫ్ఐఆర్ కాపీ ఎక్కడి నుంచి తెస్తరు?” అని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నాయకు లు ప్రశ్నించారు. ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకా ల్లో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అందజేయనున్న ఆరు గ్యారంటీ పథకాల్లో ఉద్యమకారులను కూడా చేర్చిందని, కానీ దరఖాస్తు ఫారంలోని చివరి కాలం ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అడిగిన బ్లాక్ నంబర్ 02లోని సబ్ క్లాజ్‌లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని ఎఫ్ఐఆర్ నంబర్, జైలుకు వెళ్లిన వివరాలు అడుగుతున్నదని, శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమించిన వారికి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.
అలాంటి వా రికి కూడా అవకాశం కల్పించి లబ్ధిచేకూరే విధం గా ఒక క్లాజును చేర్చాలని కోరారు. సమావేశం లో విజయానంద్, అమరేందర్‌రావు,జేవీ రాజు, తూముల అశోక్, ఏలేశ్వరం వెంకటేశ్, కానుగంటి శ్రీనివాస్, విజయ్‌కుమార్, రాజేశ్ శర్మ, సమ్మారావు, అందె సదానందం పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

