ఆరో రోజు 26,365
ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలనలో దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. గత నెల 28 నుంచి ప్రారంభమైన ప్రజాపాలన ఆరో రోజుకు చే రింది. గురువారం ఒక్కరోజే 26,365 దరఖాస్తులు రాగా, ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 13 మండలాలు, 255 గ్రామ పంచాయతీలు, రెండు మున్సిపాల్టీల నుంచి 1,56,150 మంది శిబిరాలకు వచ్చి 1,38,350 దరఖాస్తులు సమర్పించారు.
- ప్రజాపాలనలోదరఖాస్తుల వెల్లువ
రాజన్న సిరిసిల్ల, జనవరి 4 (నమస్తే తెలంగాణ) :సిరిసిల్లరూరల్/ రుద్రంగి/ ఎల్లారెడ్డిపేట/ఇల్లంతకుంట/బోయినపల్లి : ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలనలో దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. గత నెల 28 నుంచి ప్రారంభమైన ప్రజాపాలన ఆరో రోజుకు చే రింది. గురువారం ఒక్కరోజే 26,365 దరఖాస్తులు రాగా, ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 13 మండలాలు, 255 గ్రామ పంచాయతీలు, రెండు మున్సిపాల్టీల నుంచి 1,56,150 మంది శిబిరాలకు వచ్చి 1,38,350 దరఖాస్తులు సమర్పించారు. ఉదయం 8 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తు దారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫారాలను అధికారులు, సిబ్బంది స్వయంగా తీసుకుంటున్నారు. అన్ని మండలాలు, గ్రామాల్లో స్థానిక సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

