అల్ఫోర్స్ విజయదుందుబి
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు విజయదుందుబి మోగించారని విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. బుధవారం కరీంనగర్ జిల్లాకేంద్రంలోని వావిలాలపల్లి అల్ఫోర్స్ టైనీటాట్స్ ప్రాంగణంలో సత్తా చాటిన విద్యార్థులను అభినందించారు.
- విద్యార్థులతో కలిసి విజయసంకేతం చూపుతున్న విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్ రెడ్డి
కరీంనగర్ కమాన్‌చౌరస్తా, ఏప్రిల్ 29 : పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు విజయదుందుబి మోగించారని విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. బుధవారం కరీంనగర్ జిల్లాకేంద్రంలోని వావిలాలపల్లి అల్ఫోర్స్ టైనీటాట్స్ ప్రాంగణంలో సత్తా చాటిన విద్యార్థులను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తమ విద్యార్థులు ఎప్పటిలాగే ఈ సంవత్సరం సైతం పై చేయి సాధించడమే కాకుండా అద్భుతమైన ఫలితాలను సాధించారని, అల్ఫోర్స్ విద్యా విధానానికి ఒక గొప్ప ప్రతిక అని చెప్పారు.
ఆర్ సాత్విక్ 589 మారులతో అగ్రస్థానంలో నిలిచాడని, ఓ ఆద్య, టీ రాజు, బీ అక్షిత్ రెడ్డి 588 మార్కులు సాధించారని, మొత్తం 1274 మంది విద్యార్థులకు 1026 విద్యార్థులు 500కుపైన మార్కులు పొందారని, 48 మంది విద్యార్థులు 580కుపైగా మారులు, 334 మంది విద్యార్థులు 560కుపైగా మారులు సాధించడం చాలా గొప్ప విషయమని సంతోషం వ్యక్తం చేశారు. అద్భుతమైన విజయాల సాధనకు కృషి చేస్తున్న సిబ్బందికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

