Antonio Guterres: యోగా ద్వారా క్రమశిక్షణ, సహనం పెరుగుతాయి: యూఎన్ సెక్రటరీ జనరల్
Antonio Guterres: యోగా అన్నింటినీ కలుపుతుందని, శారీరాన్ని, మెదడును.. మానవత్వాన్ని, ప్రకృతిని కలుపుతుందని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ తెలిపారు. ప్రమాదకరమైన, విభజనపూరితమైన ప్రపంచంలో.. ప్రాచీన విధాన పద్ధతులతో లాభం జరుగుతుందన్నారు. యోగా వత్తిడిని తగ్గిస్తుందని, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుందని ఆయన అన్నారు. క్రమశిక్షణ, సహనాన్ని పెంచుతుందన్నారు.
న్యూయార్క్: రేపే అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్(Antonio Guterres) సందేశం ఇచ్చారు. ఐక్యమత్య స్పూర్తితో.. ఉత్తమ భవిష్యత్తు కోసం.. సామరస్యపూర్వకమైన ప్రపంచం కోసం, ఈ గ్రహం కోసం, మన కోసం యోగాను స్వీకరించాలని కోరుతున్నట్లు ఆంటోనియో గుటెర్రస్ తన సందేశంలో తెలిపారు. యోగా అన్నింటినీ కలుపుతుందని, శారీరాన్ని, మెదడును.. మానవత్వాన్ని, ప్రకృతిని కలుపుతుందన్నారు. ప్రమాదకరమైన, విభజనపూరితమైన ప్రపంచంలో.. ప్రాచీన విధాన పద్ధతులతో లాభం జరుగుతుందన్నారు. యోగా వత్తిడిని తగ్గిస్తుందని, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుందని ఆయన అన్నారు. క్రమశిక్షణ, సహనాన్ని పెంచుతుందన్నారు.
#WATCH | António Guterres, Secretary-General of the United Nations, gives a message, ahead of June 21 International Day of Yoga
"On this International Day of Yoga, let us embrace the spirit of unity, and resolve to build a better, more harmonious world for people, planet and… pic.twitter.com/MUl4zcnTnw
— ANI (@ANI) June 20, 2023
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

