టోక్యో, ఏప్రిల్ 25: ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు కేన్ తనక కన్నుమూశారు. ఆమె వయస్సు 119 ఏండ్లు. 1903 జనవరి 2న జపాన్లో జన్మించారు. ఈ నెల 19న చనిపోయారు. కేన్ తనక ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా 2019 మార్చిలో ఆమె 116వ ఏట గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది.