వాషింగ్టన్, జూన్ 15: అమెరికా సాయుధ దళాల 250వ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని వాషింగ్టన్లో జరుగుతున్న సైనిక కవాతుకు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌ను అతిథిగా ఆహ్వానించినట్టు వస్తున్న వార్తలను అమెరికా వైట్‌హౌస్ ఆదివారం ఖండించింది.