Venezuela | ఇండియాకు మూడో అతి పెద్ద చమురు సరఫరాదారుగా వెనుజువెలా
ప్రపంచ చమురు మార్కెట్లలో కొనసాగుతున్న అంతరాయాల మధ్య వెనుజువెలా దేశం మే నెలలో ఇండియాకు మూడో అతి పెద్ద చమురు సరఫరాదారుగా నిలిచింది.
న్యూఢిల్లీ : ప్రపంచ చమురు మార్కెట్లలో కొనసాగుతున్న అంతరాయాల మధ్య వెనుజువెలా దేశం మే నెలలో ఇండియాకు మూడో అతి పెద్ద చమురు సరఫరాదారుగా నిలిచింది. భారతీయ రిఫైనరీలు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇతర రిఫైనరీలు చౌకైన వెనిజులా ముడి చమురు కొనుగోళ్లను పెంచడంతో సాంప్రదాయకంగా అగ్రగామిగా ఉన్న రష్యా, సౌదీ అరేబియా, యునైటెడ్ స్టేట్స్ను అధిగమించి వెనుజువెలా భారతదేశానికి మూడవ అతిపెద్ద ముడి చమురు సరఫరాదారుగా అవతరించడం విశేషం.
ఎనర్జీ కార్గో ట్రాకర్ కెప్లర్ డేటా ప్రకారం వెనిజులా ఈ నెలలో ఇప్పటివరకు ఇండియాకు రోజుకు సుమారు 417,000 బ్యారెళ్ల (bpd) ముడి చమురును సరఫరా చేసింది. ఇది ఏప్రిల్లోని 283,000 bpd కంటే ఎక్కువ. ఈ దక్షిణ అమెరికా దేశం గత తొమ్మిది నెలలుగా భారతదేశానికి ఎలాంటి ముడి చమురును సరఫరా చేయలేదు. ప్రస్తుతం వెనిజులా ముడి చమురు, ప్రపంచంలోని అనేక ఇతర చమురు గ్రేడ్ల కంటే చౌకగా లభిస్తుండటం, ఆకర్షణీయమైన ఆర్థిక ప్రయోజనాలతో వెనిజులా బ్యారెళ్లపై బలమైన ఆసక్తిని కనబరిచారని అని క్లెప్లర్లోని లీడ్ అనలిస్ట్-రిఫైనింగ్ నిఖిల్ దూబే తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

