US Strikes: మరోసారి ఇరాన్‌పై దాడి.. మిలిటరీ కేంద్రాలు, డ్రోన్లు టార్గెట్
US Strikes: అమెరికా దళాలు బుధవారం మరోసారి ఇరాన్‌పై దాడి చేశాయి. ఇరానీ మిలిటరీ కేంద్రంపై అటాక్ చేశారు. డ్రోన్లను కూల్చేశారు. హోర్ముజ్ జలసంధి వద్ద ప్రమాదకరంగా మారిన సుమారు నాలుగు డ్రోన్లను కూల్చివేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ దళాలు పేర్కొన్నాయి.
న్యూయార్క్: అమెరికా దళాలు బుధవారం మరోసారి ఇరాన్‌పై దాడి(US Strikes) చేశాయి. ఇరానీ మిలిటరీ కేంద్రంపై అటాక్ చేశారు. డ్రోన్లను కూల్చేశారు. హోర్ముజ్ జలసంధి వద్ద ప్రమాదకరంగా మారిన సుమారు నాలుగు డ్రోన్లను కూల్చివేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ దళాలు పేర్కొన్నాయి. బందర్ అబ్బాస్‌లో ఉన్న గ్రౌండ్ కంట్రోల్ సెంటర్‌ను కూడా అమెరికా దళాలు పేల్చేశాయి. డ్రోన్‌ను ప్రయోగించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఆ కంట్రోల్ స్టేషన్‌ను పేల్చారు. మరోవైపు అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మూడు నెలలుగా సాగుతున్న వార్ వల్ల ఇరాన్లో వేల మంది మృతిచెందారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగిపోయాయి. అయితే హోర్ముజ్ జలసంధిని ఓపెన్ చేసే అంశంలో ఇరాన్, అమెరికా మధ్య చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది. హోర్ముజ్‌ను ఓపెన్‌గా ఉంచాలని ట్రంప్ అభిప్రాయపడుతున్నారు. ఇరాన్, ఒమన్ దేశాలు హోర్ముజ్‌ను సంయుక్తంగా ఆపరేట్ చేయనున్నట్లు వస్తున్న వార్తలను ట్రంప్ ఖండించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

