భారత్‌కు 31 ప్రిడేటర్ డ్రోన్లు విక్రయానికి అమెరికా గ్రీన్‌సిగ్నల్
నాలుగు బిలియన్ డాలర్ల ఒప్పందంలో భాగంగా 31 ఎంక్యూ-9బి ప్రిడేటర్ల డ్రోన్లను భారత్‌కు అమ్మడానికి అమెరికా ఆమోదం తెలిపింది. దీనికి కావాల్సిన సర్టిఫికేషన్‌ను డిఫెన్స్ సెక్యూరిటీ కో-ఆపరేషన్ ఏజన్సీ సమకూర్చింది.
వాషింగ్టన్ : నాలుగు బిలియన్ డాలర్ల ఒప్పందంలో భాగంగా 31 ఎంక్యూ-9బి ప్రిడేటర్ల డ్రోన్లను భారత్‌కు అమ్మడానికి అమెరికా ఆమోదం తెలిపింది. దీనికి కావాల్సిన సర్టిఫికేషన్‌ను డిఫెన్స్ సెక్యూరిటీ కో-ఆపరేషన్ ఏజన్సీ సమకూర్చింది. దీంతో విక్రయాలు జరగవచ్చునని యూఎస్ కాంగ్రెస్ తెలిపింది. గత ఏడాది జూన్‌లో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా డ్రోన్ల కొనుగోలుకు ప్రతిపాదించింది. రిమోట్‌తో నడిపే ఈ సాయుధ డ్రోన్లతో సముద్ర మార్గాలలో మానవ రహిత నిఘా, పెట్రోలింగ్‌ను పెంచుతుందని, గగనతల నిఘా వ్యవస్థ మరింత పటిష్టం అవుతుందని రక్షణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

