Home
International
Us Alleged That In India In 2021 Attack On Members Of The Minority Communities Occurred Throughout The Year
ఇండియాలో మైనార్టీలపై ఏడాదంతా దాడులే: అమెరికా
వాషింగ్టన్: అంతర్జాతీయ మతస్వేచ్ఛపై అమెరికా ప్రభుత్వం వార్షిక నివేదికను రిలీజ్ చేసింది. 2021లో ఇండియాలో మైనార్టీలపై ఏడాదంతా దాడి ఘటనలు చోటుచేసుకున్నట్లు ఆ రిపోర్ట్‌లో వెల్లడించారు. హత్యలు, దాడులు, బెదిరింపు ఘటనలు జరిగినట్లు ఆ నివేదికలో రాశారు. విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఈ రిపోర్ట్‌ను రిలీజ్ చేశారు. గోవులను తరలిస్తున్నవారిపై జరగుతున్న దాడులను తన రిపోర్ట్‌లో అమెరికా ఖండించింది. మత స్వేచ్ఛపై అమెరికా ఇచ్చిన రిపోర్ట్‌ను గతంలోనూ ఇండియా తిరస్కరించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

