ట్విట్టర్లో సమస్యలు.. అయోమయంలో ఇండియన్ యూజర్లు
Twitter: ట్విట్టర్లో సమస్యలు.. అయోమయంలో ఇండియన్ యూజర్లు
న్యూఢిల్లీ: ఇండియాలో ఇవాళ ఉదయం ట్విట్టర్ పనిచేయలేదు. ఆ మైక్రోబ్లాగింగ్ సైట్లో సమస్యలు ఉన్నట్లు కొందరు ఫిర్యాదు చేశారు. ట్విట్టర్ ఫస్ట్ పేజీ లోడ్ అయిన సమయంలో.. మళ్లీ ట్రై చేయాలంటూ వార్నింగ్ పాప్అప్ వస్తున్నట్లు పేర్కొన్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి ఈ సమస్యలు వస్తున్నట్లు గుర్తించారు. ఉదయం ఏడు గంటల సమయంలోనూ ట్విట్టర్ పూర్తిగా బ్లాక్ అయినట్లు తెలుస్తోంది.
ఇటీవలే ట్విట్టర్ సంస్థను ఎలన్ మస్క్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఆ సంస్థలో ఉన్న టాప్ ఎగ్జిక్యూటివ్‌లను కూడా తొలగించారు. భారీగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కూడా ఇవాళ్టి నుంచి మొదలుపెట్టారు. ఉద్యోగుల సంఖ్యను సగానికి సగం తగ్గించాలని మస్క్ చూస్తున్నట్లు తెలుస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పాతికేండ్లయినా ప్రమోషన్ నిల్.. అత్యంత దయనీయ స్థితిలో ఎస్జీటీలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

