వుహాన్ ల్యాబ్‌కు బైడెన్ సలహాదారు నిధులు!
కొవిడ్ వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచే అది లీక్ అయిందనే ఆరోపణలున్నాయి. కాగా ఈ ల్యాబ్‌కు అప్పటి అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రధాన వైద్య సలహాదారు ఆంథోనీ ఫౌచీ నిధులు ఇచ్చారట. ఈ విషయాన్ని శుక్రవారం యూఎస్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబార్డ్ బయటపెట్టారు.
న్యూయార్క్: కొవిడ్ వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచే అది లీక్ అయిందనే ఆరోపణలున్నాయి. కాగా ఈ ల్యాబ్‌కు అప్పటి అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రధాన వైద్య సలహాదారు ఆంథోనీ ఫౌచీ నిధులు ఇచ్చారట. ఈ విషయాన్ని శుక్రవారం యూఎస్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబార్డ్ బయటపెట్టారు. 2020లో వుహాన్ ల్యాబ్‌కు ఆంథోనీ ఫౌచీ మిలియన్ల డాలర్ల అమెరికా ప్రజల పన్నులను ఫండ్ ఇచ్చారని గబార్డ్ వెల్లడించారు.
కొవిడ్ మూలాలను కనుక్కునేందుకు ఈ ఫండ్ ఇచ్చినట్టు తమ వద్ద ఆధారాలున్నాయని.. వైరస్ వ్యాపించినప్పుడు చైనా అధికారులతో ఫౌచీ అనేకసార్లు మాట్లాడారని గబార్డ్ ఆరోపించారు. కొవిడ్ వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచి లీక్ అయిందనే విషయాన్ని దాచిపెట్టడానికి ఇంటెలిజెన్స్‌లోని అధికారులను రాజకీయంగా ప్రేరేపించారని, అప్పటి కాంగ్రెస్‌ను ఆంథోనీ తప్పుదోవ పట్టించారని ఆమె స్పష్టం చేశారు. ఫౌచీ ఈ నిధులు ఇవ్వడం వెనక పెద్ద ఫార్మా కంపెనీలకు సహకారం అందించే కుట్ర ఉందని గబార్డ్ ఆరోపించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke: సీజేపీ నేత అభిజీత్ దీప్కే నానమ్మ మృతి
Gajwel MRO | నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా..? రైతును ఎమ్మార్వో ఎలా అవహేళన చేశాడో చూడండి.. వీడియో
Supermarket: సూపర్మార్కెట్లో పైకప్పు కూలి 38 మందికి గాయాలు
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు
Delhi Police | సీజేపీ నిరసన.. బాడీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, డ్రోన్స్.. ఢిల్లీ పోలీసులు ఎలా సిద్ధమయ్యారంటే
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

