Pineapple | అత్యంత ఖరీదైన పైనాపిల్ ఇదే.. ధర ఎంతో తెలుసా..?
Pineapple | విటమిన్-సి లోపం ఉన్నవాళ్లకు పైనాపిల్ ఎంతో మేలు చేస్తుంది. ఈ పండులో విటమిన్-సితోపాటు యాంటీ ఆక్సిడెంట్స్, మాంగనీస్, పొటాషియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ పండు చలికాలంలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సాధారణంగా ఓ పైనాపిల్ ధర ఎంత ఉంటుంది..? రూ.50 లేదా రూ.100. మహా అయితే రూ.150వరకు ఉండొచ్చు. అయితే, ఇంగ్లాండ్ కార్న్‌వాల్‌లో దొరికే పైనాపిల్ ధర వింటే మాత్రం షాక్ అవ్వాల్సిందే.

అక్కడ దొరికే హెలిగాన్ పైనాపిల్ ధర మాత్రం అక్షరాల లక్ష (వెయ్యి పౌండ్స్) రూపాయలంట. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పైనాపిల్ ఇదే నట. ఒక్కో పండు లక్షకు అమ్ముతున్నా.. దీనిని కొనుగోలు చేసేందుకు మాత్రం స్థానికులు పోటీపడుతుండటం విశేషం. దీనిని పండించేందుకు సుమారు మూడేళ్లు పడుతుందట. కూలీలు కూడా ఎక్కువ మంది అవసరం ఉండటం.. వాతావరణ పరిస్థితులు వంటి కారణాలతో ఈ పండు పండించేందుకు చాలా కష్ట పడాల్సి ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఒక్కో పండు లక్షకు అమ్మినా గిట్టుబాటు కావడం లేదట మరి. ప్రస్తుతం ఒక్కో పైనాపిల్‌ను రూ.లక్షకు విక్రయిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వేలం పెడితే రూ.10లక్షల వరకు ధర పలకొచ్చని పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పాల ధరల పెంపుతో స్వీట్ల ధరలకు రెక్కలు
క్యాన్సర్ మందుల తగ్గిన ధరలు అమల్లోకి
దోమల స్థావరాలను పసిగట్టే ఏఐ డ్రోన్లు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్