Home
International
The United States Is Moving Its Destructive Jassm Er Missiles Toward Iran From Bases Located Across The Globe
ఆ విధ్వంసక క్షిపణులన్నీ ఇరాన్పైకే!
అమెరికా తన విధ్వంసక ‘జేఏఎస్ఎస్ఎం-ఈఆర్' క్షిపణులను ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్థావరాల నుంచి ఇరాన్ వైపు తరలిస్తున్నది.
వాషింగ్టన్ : అమెరికా తన విధ్వంసక ‘జేఏఎస్ఎస్ఎం-ఈఆర్’ క్షిపణులను ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్థావరాల నుంచి ఇరాన్ వైపు తరలిస్తున్నది. యుద్ధం మొదలు గాక ముందు క్షిపణి నిల్వలు 2,300 ఉండగా, దీంట్లో 1,000 క్షిపణుల్ని యుద్ధంలో మొదటి నాలుగు వారాల్లోనే అమెరికా వాడేసింది. మిగిలిన యూనిట్లను కూడా గల్ఫ్లోని సైనిక స్థావరాలకు అమెరికా తరలిస్తున్నది.
శత్రుదేశం గగనతల రక్షణ వ్యవస్థలను తప్పించుకుంటూ 600 మైళ్లకుపైగా (సుమారుగా 965 కిలోమీటర్లు) దూరంలోని లక్ష్యాలను ఛేదించటం దీని ప్రత్యేకత. యుద్ధం తీవ్రమవుతున్న కొద్దీ, అమెరికాకు వీటి అవసరం పెరుగుతున్నది. ఈ క్షిపణుల మొత్తం నిల్వలన్నీ ఇరాన్పై వాడేందుకు అమెరికా యోచిస్తున్నదని బ్లూమ్బర్గ్ నివేదిక తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

