Tedros Adhanom | త్వరలో మరో మహమ్మారి.. కరోనా కంటే ప్రాణాంతక వైరస్ రావచ్చు: టెడ్రోస్
కరోనా కంటే ప్రాణాంతకమైన మహమ్మారి భవిష్యత్తులో రావచ్చని, ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రోస్ అధనోమ్ హెచ్చరించారు. జెనీవాలో జరిగిన వార్షిక ఆరోగ్య సదస్సులో మాట్లాడుతూ భవిష్యత్తులో వచ్చే మహమ్మారులను నివారించడానికి వెంటనే చర్చలు జరగాల్సిన అవసరం ఉందన్నారు.
Tedros Adhanom | కరోనా కంటే ప్రాణాంతకమైన మహమ్మారి భవిష్యత్తులో రావచ్చని, ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రోస్ అధనోమ్ హెచ్చరించారు. జెనీవాలో జరిగిన వార్షిక ఆరోగ్య సదస్సులో మాట్లాడుతూ భవిష్యత్తులో వచ్చే మహమ్మారులను నివారించడానికి వెంటనే చర్చలు జరగాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ శతాబ్దంలోనే అతి పెద్ద ఆరోగ్య సంక్షోభాన్ని సృష్టించిన కరోనా మహమ్మారి ఊహించని విధంగా వచ్చిందని, దానిని ఎదుర్కొనేందుకు ప్రపంచం అప్పటికి సిద్ధంగా లేకపోవడం వల్ల నష్టం ఎక్కువగా జరిగిందన్నారు. కొత్త కరోనా వేరియంట్ వచ్చే ముప్పు పొంచి ఉన్నదని, కేసులు, మరణాల పెరుగుదలకు ఇది కారణం కావచ్చని పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

