మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వం.. తాలిబాన్ సర్కార్ నిర్ణయం
ఆఫ్గన్లోని తాలిబాన్ సర్కార్ మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడం కుదరని పని తేల్చేసింది. మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడం ఆపేసింది. కాబుల్తో పాటు మరికొన్ని ప్రావిన్సెస్లో ఇలాంటి వాతావరణమే వుందని మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. దేశంలో ఆహార కొరతతో పాటు నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా మానవ హక్కులు కూడా పూర్తిగా హరించబడిన సమయంలో ఈ నిర్ణయం వెలువడింది.
తాలిబాన్లు అధికారంలోకి రాక మునుపు కొన్ని ప్రధాన పట్టణాల్లో మాత్రమే మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్లు జారీ చేసేవారు. కాబూల్లో కూడా చేసేవారు. ఇక.. తాలిబాన్లు అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న తర్వాత మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయడాన్ని నిలిపేశారు.
తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత మానవ హక్కులు పూర్తిగా మాయమయ్యాయని స్థానిక మీడియా పేర్కొంటోంది. ముఖ్యంగా మహిళల విషయంలో మానవ హక్కులు పూర్తిగా నాశనమయ్యాయని మీడియా పేర్కొంటోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

