వెంటనే ఇరాన్‌ను వీడండి
వెంటనే ఇరాన్‌ను వీడాలని ఆ దేశంలోని భారతీయులకు టెహ్రాన్‌లోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించిన కొన్ని గంటలకే బుధవారం ఎంబసీ ఈ సూచన చేసింది. తాము సూచించిన మార్గాల గుండా ఇరాన్‌ను వీడాలని చెప్పింది.
- భారతీయులకు ఎంబసీ సూచన
టెహ్రాన్: వెంటనే ఇరాన్‌ను వీడాలని ఆ దేశంలోని భారతీయులకు టెహ్రాన్‌లోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించిన కొన్ని గంటలకే బుధవారం ఎంబసీ ఈ సూచన చేసింది. తాము సూచించిన మార్గాల గుండా ఇరాన్‌ను వీడాలని చెప్పింది.
‘మా ఆఫీస్‌తో ముందస్తు సంప్రదింపులు, సమన్వయం లేకుండా ఏ అంతర్జాతీయ భూ సరిహద్దును చేరుకోవడానికి ప్రయత్నించొద్దని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం’ అని ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నది. అత్యవసర సాయం కోసం +989128109115; +989128109109; +989128109102; +989932179359 ఫోన్ నంబర్లలో లేదా cons.tehran@mea.gov.in మెయిల్ ఐడీలో తమను సంప్రదిం చాలని కోరింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్‌కు భారీ ఊరట
Japan | జపాన్‌లో సాయంత్రం సమయంలో ఆహార పదార్థాలపై రాయితీ.. ఎందుకో తెలుసా..?
Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ సరదా.. మహిళ ప్రాణం బలి!
Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్ మీద షాక్!
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

