security threats | ఆ హోటళ్లకు వెళ్లొద్దు.. తమ పౌరులకు యూకే, యూఎస్ హెచ్చరిక
Kabul | ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో మరోమారు బాంబు దాడులు జరిగే అవకాశం ఉందని, తమ పౌరులు హోటళ్లకు దూరంగా ఉండాలని అమెరికా, బ్రిటన్ తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేశాయి

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో మరోమారు బాంబు దాడులు జరిగే అవకాశం ఉందని, తమ పౌరులు హోటళ్లకు దూరంగా ఉండాలని అమెరికా, బ్రిటన్ తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేశాయి. ప్రత్యేకంగా సెరెనా హోటల్ దరిదాపుల్లో కూడా ఉండకూడదని, వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించింది. ఆ ప్రాంతంలో రక్షణ పరమైన సమస్యలు ఉన్నాయని తెలిపింది.
అదేవిధంగా ఆఫ్ఘనిస్థాన్ వెళ్లకూడదని బ్రిటన్ తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. అక్కడ హోటళ్లలో ఉండటం అంత సురక్షితం కాదని, ప్రత్యేకంగా కాబుల్‌లోని హోటళ్లకు దూరంగా ఉండాలని సూచించింది.
కాబూల్‌లో ఉన్న అత్యున్నత లగ్జరీ హోటళ్లలో సెరెనా ఒకటి. తాలిబన్లు కాబూల్‌ను ఆక్రమించుకున్న తర్వాత అక్కడ రెండు సార్లు బాంబు పేలుళ్లు జరిగాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TB | టీబీ వచ్చి తగ్గిన తరువాత శరీరంలో జరిగే మార్పులేమిటి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
Stalin rejects Oppn pitch | డీలిమిటేషన్‌పై వెనక్కి తగ్గని స్టాలిన్.. ‘ఇండియా’ కూటమి నేతల చర్చలు విఫలం
Health tips | శుభ్రం చేసేటప్పుడు పచ్చి చేప కళ్లను తీసిపారేస్తున్నారా.. అయితే ఈ ప్రయోజనాలను కోల్పోతున్నట్లే..!
KTR | తీగలగుట్టపల్లిలో పోలీసోళ్లు ఎట్లా వస్తరని రాత్రంతా మేల్కొని ఉన్నం : కేటీఆర్
KTR | ఇది యాచించి తెచ్చుకున్న తెలంగాణ కాదు.. శాసించి తెచ్చుకున్న తెలంగాణ : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

