భూ అంతర్భాగంలో భారీ సముద్రం
Ocean inside Earth: ఖగోళ శాస్త్రవేత్తలు కొత్త సముద్రాన్ని కనుగొన్నారు. అయితే ఆ సముద్రం భూమి పైన కాదు.. భూలోతు పొరల్లో దాగి ఉన్నట్లు తేల్చారు. భూమిపై నీరే 70 శాతం ఉన్న విషయం తెలిసిందే. ఫ్రాంక్‌ఫర్ట్‌కు చెందిన ఇన్స్టిట్యూట్ ఎట్ గోతే యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ కొత్త విషయాన్ని వెల్లడించారు. భూమి అంతర్భాగంలో
న్యూఢిల్లీ: ఖగోళ శాస్త్రవేత్తలు కొత్త సముద్రాన్ని కనుగొన్నారు. అయితే ఆ సముద్రం భూమి పైన కాదు.. భూలోతు పొరల్లో దాగి ఉన్నట్లు తేల్చారు. భూమిపై నీరే 70 శాతం ఉన్న విషయం తెలిసిందే. ఫ్రాంక్‌ఫర్ట్‌కు చెందిన ఇన్స్టిట్యూట్ ఎట్ గోతే యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ కొత్త విషయాన్ని వెల్లడించారు. భూమి అంతర్భాగంలో చాలా హెచ్చు స్థాయిలో నీరు ఉన్నట్లు స్టడీలో వెల్లడించారు. భూ ఉపరితలానికి సుమారు 660 కిలోమీటర్ల లోతులో ఆ నీరు ఉన్నట్లు గుర్తించారు. రామన్ స్పోక్ట్రోస్కోపీ, ఎఫ్టీఐఆర్ స్పెక్ట్రోమెట్రీ ద్వారా ఆ సముద్రాన్ని పసికట్టారు. భూ ఉపరితలం, భూ లోపలి పొరల మధ్య ప్రాంతంలో కావాల్సినంత నీరు ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ట్రాన్సిషన్ జోన్లో భారీ స్థాయిలో నీరు ఉన్నట్లు గుర్తించామని ప్రొఫెసర్ ఫ్రాంక్ బ్రెంకర్ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

