Rocketship treatment | వ్యాధులను తొందరగా తగ్గించేందుకు స్విమ్మింగ్ రోబోలతో చికిత్స
Rocketship treatment | గొప్ప ఆవిష్కరణలన్నీ చాలావరకూ ప్రకృతిని చూసి ప్రేరణ పొందినవేనన్నది నిర్వివాదాంశం. సృష్టి గమనంలో కీలకమైన గర్భందాల్చే ప్రక్రియలో ఫలదీకరణ కోసం శుక్రకణాలు స్త్రీ అండాన్ని చేరుకునే సంక్లిష్ట ప్రయాణం.. వైద్యచికిత్సలో విప్లవాత్మక మార్పులకు అంకురార్పణగా మారనున్నది. అందులో తొలి అడుగే రాకెట్‌షిప్ చికిత్స. ఆ నేపథ్యంపై ప్రత్యేక కథనం..

ఏమిటీ రాకెట్‌షిప్ చికిత్స ?
ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో చేర్చడానికి రాకెట్ (వ్యోమనౌక) ఎలా సాయపడుతుందో.. ఔషధాలతో నిండిన అత్యంత సూక్ష్మ రోబోలను లక్షిత ప్రదేశాలకు చేర్చడానికి ఉద్దేశించిందే ‘రాకెట్‌షిప్’ చికిత్స. వ్యాధిసోకిన అవయవానికి మాత్రమే డైరెక్టుగా మెడిసిన్‌ను అందించడం ఈ చికిత్స ప్రధాన ఉద్దేశం. అమెరికాలోని కార్నెల్ వర్సిటీ పరిశోధకులు ప్రయోగాత్మకంగా ఇటీవల చేపట్టిన ఈ చికిత్స సత్ఫలితాలనిచ్చింది.
ఎలా పనిచేస్తుంది?
రాకెట్‌షిప్ చికిత్సలో సూక్ష్మ రోబోలుంటాయి. వ్యాధి సోకిన అవయవానికి ఔషధాన్ని తీసుకుపోవడానికి శుక్రకణాల మాదిరిగా రక్తప్రవాహానికి వ్యతిరేకంగా ఇవి ఈదుతాయి. అందుకే వీటిని ‘స్విమ్మింగ్ రోబోట్స్’ అని అంటున్నారు. ఈ రోబోలపై ఉన్న ఖాళీ ప్రాంతంలో ఒక బుడగలాంటి నిర్మాణం ఉంటుంది. ఈ ప్రదేశంలోకి ఆల్ట్రాసౌండ్ తరంగాలను పంపి రోబో ప్రయాణించడానికి అవసరమైన శక్తిని అందిస్తారు. శరీరానికి హాని కలుగజేయని జీవపదార్థంతో తయారైన ఈ రోబోలు.. పని పూర్తయ్యాక రక్తంలో కలిసిపోతాయి.
ఎందుకు ఈ చికిత్స?
శరీరంలోని కీలక ఆవయవాలకు ఇన్ఫెక్షన్ లేదా ప్రమాదం జరిగినప్పుడు నోటి ద్వారా లేదా సూది మందుతో చికిత్స అందిస్తున్నారు. అయితే, ఇలాంటివి చేసేటప్పుడు కొన్నిసార్లు రోగి బలహీనతకు గురవ్వడం, ఇతర అవయవాలపై ప్రధాన చికిత్స దుష్ప్రభావం చూపడం జరుగుతున్నది. దీంతో ఇన్ఫెక్షన్ సోకిన అవయవానికే డైరెక్టుగా ఔషధాన్ని చేరిస్తే, ఇతరత్రా దుష్ప్రభావాలు ఉండవన్న ఉద్దేశంతో ఈ చికిత్సను ప్రతిపాదించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Medicines in space: ఇకపై మందులు, వ్యాక్సిన్లు అన్నీ రోదసిలోనే తయారీ.. ఎందుకో తెలుసా
పక్కింటి ఆంటీపై ఇష్టం పెరిగిపోతుంది.. మరిచిపోలేకపోతున్నా..
మగాళ్లు రోజూ కుంకుమ పువ్వు తింటే ఏమవుతుంది.. తెలిస్తే షాకవుతారు!
diabetes | డయాబెటిస్ ఉంటే పెళ్లి తర్వాత ఈ విషయాల్లో ఇబ్బందులే !!
Health Tips |శృంగారంలో పాల్గొనడం ఒక్కసారిగా ఆపేస్తే అంత ప్రమాదామా?
Health Tips నిద్రలో కలలు వస్తే మంచిదేనా? ఈ విషయం తెలిస్తే షాకవుతారు?
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Health
- Health news
- robot
- rocketship
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

