Medicines in space: ఇకపై మందులు, వ్యాక్సిన్లు అన్నీ రోదసిలోనే తయారీ.. ఎందుకో తెలుసా
Medicines in space: కొడిగడుతున్న ప్రాణాలకు ఊపిరిలూదే దివ్య సంజీవనిలు ఇకపై స్వర్గ సీమ నుంచి రానున్నాయి. అమృతానికి ఏ మాత్రం తీసిపోని స్వచ్ఛత, రోగాలను చిటికెలో మాయం చేసే శక్తి వీటి సొంతం. వైద్యశాస్త్రంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చే ఈ వైద్య పరికరాలు, ఔషధాలను అంతరిక్షంలో తయారుచేయడానికి శాస్త్రవేత్తలు కార్యోన్ముఖులయ్యారు. ఈ ప్రాజెక్టుకు ‘రోదసిలో తయారీ’ ( Drugs in space )గా నామకరణం చేశారు.

‘రోదసిలో తయారీ’ అంటే?
భూమి మీద ప్రయోగశాలల్లో తయారుచేసే వైద్య పరికరాలు, ఔషధాలు, వ్యాక్సిన్లను ఇకపై అంతరిక్షంలో ఏర్పాటు చేసిన ప్రత్యే క ల్యాబ్‌లలో తయారుచేస్తారు. యురోపియన్ స్పేస్ ఏజెన్సీ, బ్రిటన్‌కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘స్పేస్ ఫోర్జ్’తో కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టింది. ల్యాబ్‌ల నిర్మాణానికి అవసరమయ్యే మెటీరియల్‌ను సరఫరా చేసేందుకు ఫోర్జ్స్టార్ వ్యోమనౌకనూ సిద్ధం చేస్తున్నది. ఈ ప్రయోగం 2022 లేదా 2023లో చేపట్టనున్నారు.
రోదసిలో ఎందుకు?
రోదసిలో వాతావరణం, గురుత్వాకర్షణ శక్తి ఉండవన్న విషయం తెలిసిందే. రోగాలను నయంచేసే ఔషధాలు, వ్యాక్సిన్లను అంతరిక్షంలోని స్వచ్ఛమైన పరిస్థితుల్లో అభివృద్ధి చేస్తే వాటిపై సూక్ష్మజీవుల ప్రభావం ఉండదు. దీంతో ఔషధాల పనితీరు, జీవితకాలం ఎక్కువగా ఉంటుంది. ఔషధ సామర్థ్యాన్ని కూడా పెంచవచ్చు. ఇక, సున్నితమైన వైద్య పరికరాల తయారీలో వినియోగించే లోహాలను వివిధ సాంద్రతల్లో కలపాల్సి ఉంటుంది. భూమి మీద ఉన్న పీడనం, ఉష్ణోగ్రతల్లో మార్పుల కారణంగా ఆ ప్రక్రియకు చాలా సందర్భాల్లో అంతరాయం కలుగుతున్నది.
– నేషనల్ డెస్క్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పక్కింటి ఆంటీపై ఇష్టం పెరిగిపోతుంది.. మరిచిపోలేకపోతున్నా..
మగాళ్లు రోజూ కుంకుమ పువ్వు తింటే ఏమవుతుంది.. తెలిస్తే షాకవుతారు!
diabetes | డయాబెటిస్ ఉంటే పెళ్లి తర్వాత ఈ విషయాల్లో ఇబ్బందులే !!
Health Tips |శృంగారంలో పాల్గొనడం ఒక్కసారిగా ఆపేస్తే అంత ప్రమాదామా?
నిద్రలో కలలు వస్తే మంచిదేనా? ఈ విషయం తెలిస్తే షాకవుతారు?
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

