సాయం వద్దు.. ఆర్థిక సహకారం చాలు
జలప్రళయంతో అతలాకుతలమైన నేపాల్‌లో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఈ పరిస్థితుల్లో బాధితులకు సహాయక చర్యలు అందించడం అత్యంత అవసరం. దీంతో తాము నేపాల్‌కు సహాయం చేస్తామంటూ భారత్, చైనా సహా పలు ప్రపంచ దేశాలు ముందుకు వచ్చాయి. అయితే మీ సహాయం మాకు అవసరం లేదంటూ నేపాల్ తిరస్కరిస్తున్నది. విదేశాల సహాయం అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే తమకు ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేసింది.
- విదేశాలకు నేపాల్ విజ్ఞప్తి
కాఠ్మాండు, ఆగస్టు 28: జలప్రళయంతో అతలాకుతలమైన నేపాల్‌లో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఈ పరిస్థితుల్లో బాధితులకు సహాయక చర్యలు అందించడం అత్యంత అవసరం. దీంతో తాము నేపాల్‌కు సహాయం చేస్తామంటూ భారత్, చైనా సహా పలు ప్రపంచ దేశాలు ముందుకు వచ్చాయి. అయితే మీ సహాయం మాకు అవసరం లేదంటూ నేపాల్ తిరస్కరిస్తున్నది. విదేశాల సహాయం అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే తమకు ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేసింది.
విషాదంలోనూ అమానవీయం
మెరుపు వరదలతో తీవ్ర విషాదం నెలకొన్న నేపాల్‌లో కొందరు అమానవీయంగా చేతివాటం ప్రదర్శిస్తూ మృతదేహాల నుంచి బంగారం, విలువైన ఆభరణాలు అపహరిస్తున్నారు. దీని వీడియో వెలుగులోకి వచ్చింది. నరయాణి నదిలో కొట్టుకుపోతున్న ఒక మహిళ మృతదేహాన్ని కొందరు యువకులు కర్రలతో ఒడ్డుకు లాగి, ఆమె చెవిపోగులు తీసుకుని శవాన్ని తిరిగి నీటిలో వదిలేశారు. సోషల్ మీడియాయే దిక్కు నేపాల్‌లో వరద విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న భారతీయులు తమ వారికి సమాచారం అందించే కమ్యూనికేషన్ వ్యవస్థ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫోన్ నెట్‌వర్క్‌లు పనిచేయకపోవడంతో వారు సామాజిక మాధ్యమాల ద్వారా వీడియోలు, క్లిప్‌లను పంపుతూ క్షేమసమాచారాన్ని తెలియజేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

