Quad Meeting: బైడెన్ డుమ్మా.. క్వాడ్ మీటింగ్ రద్దు
Quad Meeting: క్వాడ్ సమావేశాలను ఆస్ట్రేలియా రద్దు చేసింది. ఆ పర్యటనకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెళ్లడం లేదు. దీంతో ఆ సదస్సును రద్దు చేసినట్లు ఆసీస్ ప్రధాని వెల్లడించారు. జీ7 సదస్సులో ఆ నేతలు కలుసుకోనున్నట్లు ఆయన తెలిపారు.
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లడం లేదు. దీంతో వచ్చే వారం జరగాల్సిన క్వాడ్ సమావేశాన్ని(Quad Meeting) రద్దు చేశారు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ లేకుండా క్వాడ్ సమావేశాన్ని నిర్వహించలేమన్నారు. అయితే హిరోషిమాలో జరగనున్న జీ7 సదస్సులో ఆస్ట్రేలియా, అమెరికా, ఇండియా, జపాన్ నేతలు కలుసుకోనున్నట్లు ఆయన చెప్పారు. జీ7 సంపన్న దేశాల జాబితాలో యూకే, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్తో పాటు ఇండియా, ఆస్ట్రేలియా కూడా ఉన్నాయి. మే 19వ తేదీ నుంచి మే 21 వరకు జీ7 భేటీ జరగనున్నది.
క్వాడ్ సమావేశాన్ని నిర్వహించలేకున్నా.. భారత ప్రధాని మోదీతో మాత్రం ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ తెలిపారు. ఇండో-పసిఫిక్ సముద్ర మార్గంలో కొత్త వ్యూహాత్మక మార్గాలను డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో క్వాడ్ దేశాలు పనిచేస్తున్న విషయం తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

