Home
International
President Kovind Attends Victory Day Parade As Bangladesh Marks 50 Years Of Win Over Pakistan
బంగ్లాలో విక్టరీ డే పరేడ్.. హాజరైన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

ఢాకా: పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్ విజయం సాధించిన 50 ఏళ్లు పూర్తి అయ్యింది. ఈ నేపథ్యంలో ఇవాళ విక్టరీ డే పరేడ్‌ను నిర్వహించారు. ఆ పరేడ్‌కు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరేడ్ వేళ ఆయన గౌరవ వందనం స్వీకరించారు. బంగ్లా రక్షణశాఖ ఈ సందర్భంగా ఏరోబాటిక్స్ విన్యాసాలు నిర్వహించింది. భారత్‌కు చెందిన 122 మంది సభ్యుల త్రిదళాల బృందం కూడా ఆ పరేడ్‌లో పాల్గొన్నది. బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఎం అబ్దుల్ హమీద్, ప్రధాని షేక్ హసీనాలు కూడా ఆ పరేడ్‌ను వీక్షించారు. 1971లో జరిగిన యుద్ధంలో బంగ్లాదేశ్ విముక్తి కోసం భారత్ సహకరించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

