దక్షిణ ఫిలిప్పైన్స్‌లో భూకంపం..
దక్షిణ ఫిలిప్పైన్స్‌లోని మిండానావో ద్వీప తీర ప్రాంతంలో శనివారం బలమైన భూకంపం సంభవించింది.
- సునామీ హెచ్చరికలు జారీ
మనీలా, డిసెంబర్ 2: దక్షిణ ఫిలిప్పైన్స్‌లోని మిండానావో ద్వీప తీర ప్రాంతంలో శనివారం బలమైన భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.6గా నమోదైంది. 32 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీంతో పలు ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.
భూకంప తీవ్రత, కేంద్రం లోతు అధారంగా దక్షిణ ఫిలిప్పైన్స్‌తో పాటు ఇండోనేషియా, మలేషియా, పలావ్లోని పలు తీర ప్రాంతాలను సునామీ అలలు తాకే అవకాశం ఉన్నదని పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్(పీటీడబ్ల్యూసీ) పేర్కొన్నది. మిండానావో తూర్పు తీరంలోని సురిగావ్ దేల్ సుర్, దావో ఓరియంటల్ ప్రావిన్స్‌ల ప్రజలు వెంటనే ఎగువ మైదాన ప్రాంతాలకు వెళ్లాలని ఓ ఫిలిప్పైన్స్ ప్రభుత్వం ఏజెన్సీ పేర్కొన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

