ఏఐ అద్భుతం.. పక్షవాతం నయం!
ఏఐ సాయంతో వైద్యులు నిర్వహించిన పక్షవాతం చికిత్స విజయవంతమైంది. లాంగ్ ఐలాండ్కు చెందిన 45 ఏండ్ల థామస్ 2020లో స్విమ్మింగ్ ఫూల్లో డైవింగ్ చేస్తున్నప్పుడు తీవ్రంగా గాయపడ్డాడు.
న్యూయార్క్: ఏఐ సాయంతో వైద్యులు నిర్వహించిన పక్షవాతం చికిత్స విజయవంతమైంది. లాంగ్ ఐలాండ్కు చెందిన 45 ఏండ్ల థామస్ 2020లో స్విమ్మింగ్ ఫూల్లో డైవింగ్ చేస్తున్నప్పుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో మెడ విరిగి, వెన్నెముకకు గాయాలయ్యాయి.
ఆయనకు ఫెయిన్స్టెయిన్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ రిసెర్చ్ వైద్యులు అధునాతన సర్జరీ నిర్వహించారు. ఇందులో మొదటిసారిగా ఏఐని వాడారు. మైక్రో ఎలక్ట్రోడ్ ఇంప్లాంట్ ద్వారా మెదడుకు కంప్యూటర్ను అనుసంధానించి 15 గంటలపాటు సర్జరీ నిర్వహించారు. ఈ శస్త్రచికిత్స విజయవంతం కావడంతో ప్రస్తుతం థామస్ తన తల, కుడి చేతిని కదిలించగలుగుతున్నాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

