టీ తాగడం తగ్గించండి!
ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో పాకిస్థాన్ ప్రజలకు ఆ దేశ ప్రణాళిక శాఖ మంత్రి అహ్సన్ ఇక్బాల్ ఓ సలహా ఇచ్చారు. టీ తాగడం తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు.
- పాక్ ప్రజలకు మంత్రి ఇక్బాల్ పిలుపు
ఇస్లామాబాద్, జూన్ 15: ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో పాకిస్థాన్ ప్రజలకు ఆ దేశ ప్రణాళిక శాఖ మంత్రి అహ్సన్ ఇక్బాల్ ఓ సలహా ఇచ్చారు. టీ తాగడం తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. తద్వారా విదేశీ మారక నిల్వలు పడిపోతున్న సమయంలో దిగుమతి ఖర్చు భారం కొంత మేర అయినా తగ్గుతుందని పేర్కొన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో పాక్లో టీపై వ్యయం స్థానిక కరెన్సీ ప్రకారం రూ.8,388 కోట్లుగా ఉన్నది. ప్రపంచంలో అతిపెద్ద టీ దిగుమతిదారుల్లో పాక్ ఒకటిగా ఉన్నదని, టీ దిగుమతులకు రుణాలు తీసుకోవాల్సి వస్తుందని మంత్రి ఇక్బాల్ అన్నారు. ఈ నేపథ్యంలో టీ తాగడాన్ని 1-2 కప్పులు తగ్గించుకోవాలని కోరారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

