SFJ | ఆపరేషన్ బ్లూ స్టార్‌కు 40 ఏండ్లు.. భారత ఎంబసీ ఆఫీసుల లాక్‌డౌన్‌కు ఎస్ఎఫ్జే పిలుపు
పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయంపై ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగి 40 ఏండ్లు పూర్తయిన సందర్భంగా కెనడాలోని భారత రాయబార కార్యాలయాల లాక్‌డౌన్‌కు సిక్కు వేర్పాటువాదులు పిలుపునిచ్చారు.
- ‘40 ఏండ్ల ఆపరేషన్ బ్లూ స్టార్’కు ఎస్ఎఫ్జే నిరసన
SFJ | టొరంటో, జూన్ 2: పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయంపై ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగి 40 ఏండ్లు పూర్తయిన సందర్భంగా కెనడాలోని భారత రాయబార కార్యాలయాల లాక్‌డౌన్‌కు సిక్కు వేర్పాటువాదులు పిలుపునిచ్చారు. ఒట్టావాలోని భారత హైకమిషన్, వాంకోవర్, టొరంటోలోని దౌత్య కార్యాయాలను ఈ నెల 6న లాక్డౌన్ చేయాలని సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) జనరల్ కౌన్సెల్ గురుపత్వంత్ పన్నూన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఇప్పటికే ముందస్తు నోటీసు ఇచ్చినట్టు పేర్కొన్నారు.
ఖలీస్థానీ వేర్పాటువాదాన్ని అణచి వేసేందుకు 1984 జూన్ ఆరో తేదీన అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం కంప్లెక్స్పై భారత ప్రభుత్వం ఆపరేషన్ బ్లూస్టార్ అనే పేరుతో సైనిక చర్య నిర్వహించినట్టు ఆయన గుర్తుచేశారు. అలాగే, అదే ఏడాది నవంబర్‌లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్య అనంతరం దేశవ్యాప్తంగా జరిగిన సిక్కువ్యతిరేక అల్లర్లకు కూడా 40 ఏండ్లు నిండాయని తెలిపారు. నాటి సిక్కు మారణహోమాన్ని అధికారికంగా గుర్తించాలని న్యూ డెమెక్రటిక్ పార్టీ (ఎన్డీపీ) కోరింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SSC Exam Fee | విద్యాశాఖ డొల్లతనం.. టెన్త్ పరీక్ష ఫీజుల ఆన్లైన్ చెల్లింపుల్లో సర్వర్ సమస్య
Bureaucrats | డోంట్‌కేర్ సర్కార్.. ప్రభుత్వం పనైపోయింది, మళ్లీ వచ్చేది లేదు! నిర్ధారణకు వచ్చిన బ్యూరోక్రాట్లు
BC Atma Gaurava Bhavans | బీసీల ‘ఆత్మగౌరవం’పై కాంగ్రెస్ సర్కార్ పెత్తనం.. వేల కోట్ల విలువైన ఆస్తుల హస్తగతానికి గుట్టుగా జీవో!
ఈవీ ఛార్జింగ్.. తప్పని వెయిటింగ్
ధరలపై దండెత్తిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

