పంజాబ్లోని స్వర్ణ దేవాలయంపై ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగి 40 ఏండ్లు పూర్తయిన సందర్భంగా కెనడాలోని భారత రాయబార కార్యాలయాల లాక్డౌన్కు సిక్కు వేర్పాటువాదులు పిలుపునిచ్చారు.
Golden Temple | సిక్కుల యాత్రా స్థలం (Sikh shrine)గా ప్రసిద్ధిగాంచిన పంజాబ్ అమృత్సర్ (Amritsar) లోని స్వర్ణ దేవాలయం (Golden Temple) వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.