త్రివర్ణాల్లో నయాగరా వాటర్‌ఫాల్స్.. భారత్‌కు సంఘీభావం

ఒటావా: కెనడాలోని నయాగరా వాటర్‌ఫాల్స్ త్రివర్ణాల్లో తణుకులీనింది. కొవిడ్ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న భారత్‌కు సంఘీభావం తెలపడానికి ఇలా మన త్రివర్ణ పతాక రంగులను వాటర్ఫాల్స్పై ప్రదర్శించారు. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఆ దేశానికి సంఘీభావంగా అరగంట పాటు నయాగరా వాటర్‌ఫాల్స్ మూడు రంగులను ప్రదర్శించనున్నట్లు నయాగరా పార్క్స్ ట్వీట్ చేసింది.
ఈ పోస్ట్ వెంటనే వైరల్‌గా మారిపోయింది. ఇండియాకు మద్దతుగా నిలిచినందుకు ఎంతో మంది ట్విటర్లో నయాగరా పార్క్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇంతకుముందు దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా, అబుదాబిలోని యస్ ఐలాండ్ కూడా ఇలా త్రివర్ణాలను ప్రదర్శించి భారత్‌కు సంఘీభావం తెలిపిన విషయం తెలిసిందే.
India is currently facing a surge in cases and losses of life resulting from COVID-19. In a display of solidarity and hope for India, Niagara Falls will be illuminated tonight from 9:30 to 10pm in orange, white and green, the colours of the flag of India. #StayStrongIndia pic.twitter.com/o0IIxxnCrk
— Niagara Parks (@NiagaraParks) April 28, 2021
⭐️As #India battles the gruesome war against #COVID19 , its friend #UAE sends its best wishes
— India in UAE (@IndembAbuDhabi) April 25, 2021
🌟 @BurjKhalifa in #Dubai lits up in 🇮🇳 to showcase its support#IndiaUAEDosti @MEAIndia @cgidubai @AmbKapoor @MoFAICUAE @IndianDiplomacy @DrSJaishankar @narendramodi pic.twitter.com/9OFERnLDL4
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

