New York Times | వైరల్ అవుతున్న న్యూయార్క్ టైమ్స్ వర్డ్ పజిల్.. నాజీ సింబల్ అంటూ విమర్శలు
యూదుల పండుగ హనుక్కాహ్ రోజు నాజీ సింబల్ వర్డ్ పజిల్
New York Times : అమెరికాకు చెందిన ప్రముఖ వార్తా పత్రిక వివాదంలో ఇరుక్కుంది. న్యూయార్క్ టైమ్స్‌లో డిసెంబర్ 18వ తేదీన వచ్చిన వర్డ్ పజిల్‌పై దుమారం రేగుతోంది. ఈ క్రాస్‌వర్డ్ అచ్చం నాజీల సంకేతంలా ఉందని పలువురు విమర్శలు గుప్తిస్తున్నారు. ‘యూదుల పండుగ హనుక్కాహ్ సందర్భంగా న్యూయార్క్ టైమ్స్‌లో వచ్చిన వర్డ్ పజిల్ ఇది’ అని ఒక ట్విట్టర్ యూజర్ పజిల్ ఫొటో కింద కామెంట్ రాశాడు. ‘చాలా వెగుటగా ఉంది. న్యూయార్క్ టైమ్స్ మాత్రమే ఇలాంటి పజిల్ రూపొందించగలదు’ అని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ట్వీట్ చేశాడు. దాంతో ఈ పజిల్ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
న్యూయార్క్ టైమ్స్ యూదులకు అనుకూల వార్తలు ప్రచురించడం ఇదే మొదటిసారి కాదని కొందరు ట్విట్టర్ యూజర్లు తెలిపారు. ఆ పత్రిక డిసెంబర్ 17న ఓపీనియన్ పేజీలో ఇజ్రాయేల్‌లో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కథనం ప్రచురించిన విషయం గుర్తుచేశారు. ఇజ్రాయేల్ భవిష్యత్తుకు నెతన్యాహు ప్రభుత్వం పెద్ద ముప్పు అని ఆ వార్తలో రాసుకొచ్చింది.
Disgusting! Only the New York Times would get Chanukah going with this is the crossword puzzle. Imagine what they would do to someone who did this and was not ideologically aligned with them? I’ll give them the same benefit of the doubt they would give those people… EXACTLY ZERO pic.twitter.com/eZHr0SQbT4
— Donald Trump Jr. (@DonaldJTrumpJr) December 18, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

