Sunita Williams | సునీత విలియమ్స్ స్పేస్‌వాక్.. 7 నెలల తర్వాత మొదటిసారి బయటకు
భారత సంతతి అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్.. దాదాపు ఏడు నెలల తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి మొదటిసారి బయటకు అడుగుపెట్టారు. ఐఎస్ఎస్కు కమాండర్‌గా వ్యవహరిస్తున్న ఆమె, మరో వ్యోమగామి నిక్ హేగ్‌తో కలిసి గురువారం స్పేస్‌వాక్ చేశారని నాసా తెలిపింది. ఐఎస్ఎస్కు వెళ్లిన తర్వాత ఇద్దరు వ్యోమగాములకు ఇది మొదటి స్పేస్‌వాక్ కాగా, సునీత విలియమ్స్‌కు ఇది 8వ సారిగా నాసా పేర్కొన్నది.
Sunita Williams | కేప్ కెనవెరాల్, జనవరి 16: భారత సంతతి అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్.. దాదాపు ఏడు నెలల తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి మొదటిసారి బయటకు అడుగుపెట్టారు. ఐఎస్ఎస్కు కమాండర్‌గా వ్యవహరిస్తున్న ఆమె, మరో వ్యోమగామి నిక్ హేగ్‌తో కలిసి గురువారం స్పేస్‌వాక్ చేశారని నాసా తెలిపింది. ఐఎస్ఎస్కు వెళ్లిన తర్వాత ఇద్దరు వ్యోమగాములకు ఇది మొదటి స్పేస్‌వాక్ కాగా, సునీత విలియమ్స్‌కు ఇది 8వ సారిగా నాసా పేర్కొన్నది.
కేవలం వారం రోజుల అంతరిక్ష యాత్ర నిమిత్తం సునీత విలియమ్స్, విల్మోర్లను గత ఏడాది జూన్‌లో ఐఎస్ఎస్కు పంపారు. తిరుగు ప్రయాణంలో బోయింగ్ ‘స్టార్‌లైనర్’కు సాంకేతిక లోపం తలెత్తటంతో.. వ్యోమగాములు ఐఎస్ఎస్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. దాదాపు 10 నెలల తర్వాత ఈ ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో వారిని భూమి మీదకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

