చాట్‌జీపీటీకి పోటీగా ట్రూత్‌జీపీటీ: మస్క్
కృత్రిమ మేధ(ఏఐ)తో మానవాళికి ముప్పు పొంచివున్నదని ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ అన్నారు. ఒక పాపులర్ చాట్‌బాట్ ఉదారవాద పక్షపాతంతో ఉన్నదని ఇటీవల ఆవిష్కృతమైన చాట్‌జీపీటీని ఉద్దేశించి పేర్కొన్నారు.
న్యూయార్క్: కృత్రిమ మేధ(ఏఐ)తో మానవాళికి ముప్పు పొంచివున్నదని ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ అన్నారు. ఒక పాపులర్ చాట్‌బాట్ ఉదారవాద పక్షపాతంతో ఉన్నదని ఇటీవల ఆవిష్కృతమైన చాట్‌జీపీటీని ఉద్దేశించి పేర్కొన్నారు.
ఇటువంటి వాటిని ఎదుర్కొనేందుకు తాను ఏఐ ఆధారిత చాట్‌బాట్ ‘ట్రూత్‌జీపీటీ’ని తీసుకొచ్చే ప్రణాళికలో ఉన్నట్టు వెల్లడించారు. తన ట్రూత్‌జీపీటీ విశ్వం స్వభావాన్ని అర్థం చేసుకొనేందుకు ప్రయత్నించే గరిష్ట సత్యాన్వేషణ టూల్‌గా ఉంటుందని చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

