Mexico Earthquake | మెక్సికో (Mexico)ను భారీ భూకంపం (Earthquake) వణికించింది. గురువారం తెల్లవారుజామున మెక్సికో (Mexico)లోని ఓక్సాకా (Oaxaca) ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 5.7గా నమోదైనట్లు యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ (European Mediterranean Seismological Centre- EMSC) తెలిపింది.
భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు ఈఎంఎస్సీ (EMSC) వెల్లడించింది.
అయితే ఈ భూకంపం వల్ల జరిగిన ఆస్తి, ప్రాణ నష్టంపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదు. కాగా, ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇండ్లలోంచి బయటకి పరుగులు తీశారు.
Felt #earthquake M 5.7 – OAXACA, MEXICO – 2023-03-02 04:40:44 UTC pic.twitter.com/3CZ6lXvAlv
— SSGEOS (@ssgeos) March 2, 2023
Also Read..
Supreme Court | ఈసీల నియామక ప్రక్రియపై సుప్రీం కీలక తీర్పు
Gauri Khan | చిక్కుల్లో షారుక్ భార్య.. గౌరీ ఖాన్‌పై చీటింగ్ కేసు..!
Daily Walk | రోజూ 11 నిమిషాలు నడిస్తే చాలు.. ఆ ముప్పు నుంచి బయటపడొచ్చు
Virat Kohli | ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో కష్టాల్లో టీం ఇండియా.. మైదానంలో స్టెప్పులేసిన కోహ్లీ..!
Adenovirus | ఆందోళన కలిగిస్తున్న అడెనోవైరస్.. 24గంటల్లో ఏడుగురు చిన్నారులు మృతి..!