Bus Accident | మెక్సికో (Mexico)లో ఘోర బస్సు ప్రమాదం (Bus Accident) చోటు చేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో సుమారు 17 మంది ప్రాణాలు కోల్పోయారు.
Mexico Earthquake | మెక్సికో (Mexico)ను భారీ భూకంపం (Earthquake) వణికించింది. గురువారం తెల్లవారుజామున మెక్సికో (Mexico)లోని ఓక్సాకా (Oaxaca) ప్రాంతంలో భూకంపం సంభవించింది.