Daily Walk | రోజూ 11 నిమిషాలు నడిస్తే చాలు.. ఆ ముప్పు నుంచి బయటపడొచ్చు
Daily Walk | నడక (Walk) వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. శరీరానికే కాదు.. గుండె (Heart)ను ఆరోగ్యంగా ఉంచడంలోనూ నడక ఎంతగానో ఉపకరిస్తుంది. ప్రస్తుత కాలంలో యువత గుండెపోటు (heart stroke), క్యాన్సర్ (cancer) బారిన పడుతున్న విషయం తెలిసిందే.
Daily Walk | నడక (Walk) వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. శరీరానికే కాదు.. గుండె (Heart)ను ఆరోగ్యంగా ఉంచడంలోనూ నడక ఎంతగానో ఉపకరిస్తుంది. ప్రస్తుత కాలంలో యువత గుండెపోటు (heart stroke), క్యాన్సర్ (cancer) బారిన పడుతున్న విషయం తెలిసిందే. వీటి ముప్పు నుంచి తప్పించుకోవాలంటే నడక చాలా ముఖ్యమని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం (University of Cambridge) శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రోజూ 11 నిమిషాల పాటు నడవడం వల్ల ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపొచ్చని అంటున్నారు.
రోజూ 11 నిమిషాలు లేదా వారానికి 75 నిమిషాలు వేగంగా నడిస్తే గుండె సంబంధిత వ్యాధులు, గుండెపోటు, పక్షవాతంతోపాటు పలు క్యాన్సర్ల ముప్పును తగ్గించుకోవచ్చని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం (University of Cambridge) తాజా అధ్యయనంలో తేలింది. ఈ మేరకు వారి తాజా పరిశోధన ఫలితాలు ‘బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్’లో (British Journal of Sports Medicine) ప్రచురితమయ్యాయి. వారంలో 75 నిమిషాల పాటు ఓ మోస్తరు శారీరక శ్రమ వల్ల గుండె వ్యాధుల ముప్పు 17 శాతం, కేన్సర్ల ముప్పు 7 శాతం తగ్గుతుందని అధ్యయనంలో తేలింది.
Also Read..
Virat Kohli | ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో కష్టాల్లో టీం ఇండియా.. మైదానంలో స్టెప్పులేసిన కోహ్లీ..!
Adenovirus | ఆందోళన కలిగిస్తున్న అడెనోవైరస్.. 24గంటల్లో ఏడుగురు చిన్నారులు మృతి..!
Meghalaya Elections | మేఘాలయలో తగ్గాపోర్.. నువ్వా నేనా అన్నట్లుగా ఎన్పీపీ, టీఎంసీ
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

