Earthquake | టిబెట్లో స్వల్ప భూకంపం.. 4.1 తీవ్రత
టిబెట్లో (Tibet) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. 4.1 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మొలజీ (NCS) వెల్లడించింది. భూ అంతర్భాగంలో 60 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని తెలిపింది.
న్యూఢిల్లీ: టిబెట్లో (Tibet) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. 4.1 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మొలజీ (NCS) వెల్లడించింది. భూ అంతర్భాగంలో 60 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని తెలిపింది. భూకంపం వల్ల సంభవించిన నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉన్నది.
కాగా, ఈ నెల 11న కూడా టిబెట్లో స్వల్పంగా భూమి కంపించింది. 3.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. భూమిలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు.
EQ of M: 3.8, On: 11/11/2025 04:14:18 IST, Lat: 28.55 N, Long: 86.90 E, Depth: 10 Km, Location: Tibet.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/QhJvN9nCI8— National Center for Seismology (@NCS_Earthquake) November 10, 2025
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

