అమెరికాకు చెందిన జాకబ్ నోవెల్స్ అనే ఈ జాలరికి ఎంత పెద్ద పీత దొరికిందో కదూ.. అసలు విశేషం ఏంటంటే దాని వయసు కనీసం 100 ఏండ్లు ఉంటుందని చెబుతున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది.