North Korea: పుతిన్‌కు రెడ్‌కార్పెట్.. గ్రాండ్ వెల్కమ్ పలికిన కిమ్
North Korea: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఇవాళ ఉత్తర కొరియా చేరుకున్నారు. రాజధాని ప్యోంగ్యాంగ్లో ఆయనకు ఘన స్వాగతం పలికారు. నార్త్ కొరియా దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ .. పుతిన్‌ను సాదరంగా ఆహ్వానించారు.
ప్యోంగ్యాంగ్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఇవాళ ఉత్తర కొరియా(North Korea) చేరుకున్నారు. రాజధాని ప్యోంగ్యాంగ్లో ఆయనకు ఘన స్వాగతం పలికారు. నార్త్ కొరియా దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ .. పుతిన్‌ను సాదరంగా ఆహ్వానించారు. దాదాపు 9 గంటల పాటు పుతిన్ .. ఉత్తర కొరియాలో ఉండనున్నారు. ఆ ఇద్దరి నేతల మధ్య 90 నిమిషాల పాటు చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. గత సెప్టెంబర్‌లో రష్యాలో ఈ ఇద్దరూ కలుసుకున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు.. కీలకమైన ఆయుధాలను ఉత్తర కొరియా సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మిలిటరీ బంధాన్ని బలోపేతం చేయనున్నట్లు తెలుస్తోంది.
పుతిన్ రాక సందర్భంగా సెంట్రల్ స్క్వేర్ను కలర్ఫుల్గా డెకరేట్ చేశారు. కిమ్ సంగ్ స్క్వేర్ వద్ద రంగురంగుల బెలూన్లు ఎగురుతున్నాయి. భారీ ఎత్తున పరేడ్‌ను నిర్వహించనున్నారు. చిన్న పిల్లలు బెలూన్లు పట్టుకున్నారు. పరేడ్ జరిగే ప్రాంతంలో ఉన్న బిల్డింగ్‌లను రష్యా, నార్త్ కొరియా జెండాలతో అలంకరించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

