Indian Consulate: శాన్ఫ్రాన్సిస్కోలో భారతీయ కాన్సులేట్‌పై ఖలిస్తానీల అటాక్
Indian Consulate: భారతీయ కౌన్సులేట్పై ఖలిస్తానీ వేర్పాటువాదులు అటాక్ చేశారు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఆ ఆఫీసుకు నిప్పుపెట్టారు. అయితే పెద్దగా డ్యామేజ్ జరగలేదని అధికారులు తెలిపారు. ఎవరికీ గాయాలు కూడా కాలేదు.
న్యూఢిల్లీ: అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న భారతీయ కాన్సులేట్(Indian Consulate)ను ఖలీస్తానీ వేర్పాటువాదులు ధ్వంసం చేశారు. ఈ ఘటనను అమెరికా ప్రభుత్వం ఖండించింది. దౌత్య కేంద్రాలను కానీ, విదేశీ దౌత్యవేత్తలపై అటాక్ చేయడం సరికాదు అని అమెరికా పేర్కొన్నది. విధ్వంసాన్ని, హింసను ఖండిస్తున్నట్లు ఆ దేశం తెలిపింది. కాన్సులేట్‌లో చెలరేగిన అగ్నిని శాన్ ఫ్రాన్సిస్కో ఫైర్ డిపార్ట్మెంట్ ఆర్పివేసింది. అయితే ఎటువంటి డ్యామేజ్ జరగలేదు. ఎవరికీ గాయాలు కాలేదు.
The U.S. strongly condemns the reported vandalism and attempted arson against the Indian Consulate in San Francisco on Saturday. Vandalism or violence against diplomatic facilities or foreign diplomats in the U.S. is a criminal offense.
— State Department Spokesperson 2013-2025 (@statedeptspox_a) July 3, 2023
కాన్సులేట్ కాలిపోతున్న దృశ్యాలకు చెందిన ఓ వీడియోను దియా టీవీ షేర్ చేసింది. ఇటీవల కెనడాలో ఖలిస్తానీ నేత హర్దీప్ పోలీసుల కాల్పుల్లో హతమైన విషయం తెలిసిందే.
ARSON ATTEMPT AT SF INDIAN CONSULATE: #DiyaTV has verified with @CGISFO @NagenTV that a fire was set early Sunday morning between 1:30-2:30 am in the San Francisco Indian Consulate. The fire was suppressed quickly by the San Francisco Department, damage was limited and no… pic.twitter.com/bHXNPmqSVm
— Diya TV (@DiyaTV) July 3, 2023
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pragyan Ojha: చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. కన్ఫర్మ్ చేసిన బీసీసీఐ
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శ
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

