నిపా వైరస్‌కు జపాన్ వ్యాక్సిన్
ప్రాణాంతక ‘నిపా’ వైరస్ కొత్త కేసులు భారత్‌లో నమోదవుతున్న వేళ, ఈ వైరస్‌కు జపాన్ పరిశోధకులు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌పై ఏప్రిల్ హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. బెల్జియంలో ‘మొదటి దశ’ క్లినికల్ ట్రయల్స్ చేపడుతున్నారు. 60 మంది వలంటీర్లపై ప్రయోగాలు చేయబోతున్నారు.ఎలుకలపై చేసిన అధ్యయనాల్లో అనుకున్న ఫలితాలు వెలువడ్డాయని నివేదిక పేర్కొన్నది.
టోక్యో: ప్రాణాంతక ‘నిపా’ వైరస్ కొత్త కేసులు భారత్‌లో నమోదవుతున్న వేళ, ఈ వైరస్‌కు జపాన్ పరిశోధకులు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌పై ఏప్రిల్ హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. బెల్జియంలో ‘మొదటి దశ’ క్లినికల్ ట్రయల్స్ చేపడుతున్నారు. 60 మంది వలంటీర్లపై ప్రయోగాలు చేయబోతున్నారు.ఎలుకలపై చేసిన అధ్యయనాల్లో అనుకున్న ఫలితాలు వెలువడ్డాయని నివేదిక పేర్కొన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీలోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
Supreme Court | హిందూయిజం నుంచి ఇస్లాంకు మారితే బీసీ రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు తీర్పు
Gajab Raat | ‘గజ్బ్ రాత్’గా మారిన మనోజ్ బాజ్‌పేయ్ ‘గుస్ఖోర్ పండట్’.. ట్రైలర్ విడుదల!
Zaheerabad AO | 14 ఏళ్ల కృషికి జాతీయ గుర్తింపు.. జాతీయ ఉత్తమ అధికారిగా లావణ్య
Stock Market | దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్.. 1534 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్.. ఒక్కరోజే 2 శాతంపైగా లాభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

