ఈ ప్రాంతం మొత్తం తగలబడుతుంది!.. అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆదేశాలను వాషింగ్టన్ అనుసరిస్తున్నదని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ ఖాలీబాప్ ఆరోపించారు.
టెహ్రాన్, ఏప్రిల్ 5: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆదేశాలను వాషింగ్టన్ అనుసరిస్తున్నదని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ ఖాలీబాప్ ఆరోపించారు. ట్రంప్ అవివేక చర్యలు అమెరికా కుటుంబాలను ప్రత్యక్ష నరకంలోకి నెడుతున్నాయని పేర్కొన్నారు.
నెతన్యాహు ఆదేశాలను పాటించేందుకే ట్రంప్ మొగ్గుచూపుతున్నందుకు ఈ ప్రాంతం మొత్తం తగలబడుతుందని ఆయన హెచ్చరించారు. ఎలాంటి తప్పులు చేయొద్దని, యుద్ధ నేరాలతో మీకు వచ్చే ప్రయోజనం ఏం ఉండదని ఆయన ట్రంప్‌నకు స్పష్టంచేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
INDIA Bloc | ఇండియా బ్లాక్ కూటమిలో విబేధాలు.. సుప్రీంకోర్టులో పిటిషన్‌కు దూరంగా ప్రధాన పార్టీలు
ECB | ఇంగ్లండ్ స్క్వాడ్‌లో కొత్త కుర్రాళ్లు.. బెథెల్, ఆర్చర్‌కు పిలుపు..!
Auto Immune Diseases | మహిళల్లో అధికమవుతున్న ఆటో ఇమ్యూన్ వ్యాధుల సమస్య.. జాగ్రత్తలు తప్పనిసరి..
Sai Pallavi | ప్రభాస్ ‘కల్కి 2’ మూవీకి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్.. షూటింగ్ అప్డేట్!
Bernie Sanders | డొనాల్డ్ ట్రంప్‌పై పెట్టుబడితో మస్క్‌కు లక్షల కోట్ల లాభం.. బెర్నీ శాండర్స్ ఎద్దేవా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

